Oppression has many forms - say postmodernists .
Postmodernism and its views on mental and cultural oppression through symbolisms .
అణిచివేత కి సంబంధించిన ఆధునికానంతర భావాలు ( postmodern views on social and cultural oppression ) , సాంప్రదాయ భావాలకి చాలా భిన్నం గా ఉంటాయి .
సాంప్రదాయ రాజకీయాలు , చాలా బహిరంగం గా కనిపించే అణిచివేత గురించి మాత్రమే మాట్లాడతాయి .
ఆధునికానంతర వాదం , ఇందుకు భిన్నం గా, సమాజం లో మార్మికం ( invisible ) గా, ప్రతీకాత్మకం ( metaphorical and symbolic ) గా కనిపించే అణచివేతల్ని కూడా పరిగణలోకి తీసుకుంటుంది .
సమాజం లో అమలు అవుతూన్న ప్రతీకాత్మక హింస ( symbolic mental violence ) పైన ఆధునికానంతర వాదులు ఎక్కువ దృష్టి సారిస్తారు . ఈ దాడి పైకి కనబడదు కానీ, ఈ మానసిక హింస మరింత దారుణం గా ఉంటుంది .
NATURE OF SYMBOLIC AND CULTURAL VIOLENCE , ACCORDING TO POSTMODERN OBSERVERS
ఈ ప్రతీకాత్మక హింస, అణచివేయ బడుతున్న వర్గాలకి, ఆ స్పృహ లేకుండా చేస్తుంది . తాము అనుభవిస్తున్న శిక్ష , తమకు అనివార్యం అనే భావం వారిలో కలుగ జేస్తుంది ( we deserve it ! )
( Through propaganda machinery and advertising )
ఉదాహరణ కి Frantz Fanon - వలసవాదం క్రింద నలిగిపోతున్న వారు , తమని తాము ఎలా ద్వేషించుకుంటారో చెప్పారు, ' Wretched of the Earth ' అనే పుస్తకం లో.
( FRANTZ FANON was an Afro Carribean writer from Martinique Islands , a French Colony in West Indies )
Swedish economist Gunnar Myrdal గ్రంధం, ' The American Dilemma - The Negro Problem and Modern Democracy ( 1944 ) ' నల్ల జాతి వారి లో పెంచబడిన శారీరక న్యూనతా భావం వారిని ఎలా బానిసలు గా మార్చిందో చూపిస్తుంది . దానిని వారు ఎలా అంగీకరించారో చూపించింది .
అలాగే, క్రమం గా వారు తమ పునాదుల్ని, జాతి సంబంధితమైన వారసత్వాలను ఎలా మరిచి పోవడానికి ప్రయతించారో మనకి తెలియజేస్తుంది .
చాలా దేశాల్లో స్త్రీలు , ' శరీర నిర్మాణమే తమ స్త్రీత్వానికి గమ్యం ' అని బ్రెయిన్ వాష్ చేయబడి , ద్వితీయ శ్రేణి పౌరులు గా చూడబడి , ఎలా అణచివేతకి గురి అవుతున్నారో మనం ప్రస్తుతం కూడా చూస్తూ నే ఉన్నాం.
పై పద్ధతుల్లో, కొన్ని ప్రజా సమూహలను , కొన్ని బృందాలను ఆత్మ న్యూనత కు గురి చేయడం ద్వారా, వారిపై ఆధిపత్యం చెలాయించడం ఎలా సులువైందో, పాలస్తీనియన్ - అమెరికన్ ప్రొఫెసర్ EDWARD SAID లాంటి వారు ఋజువు చేశారు .
Examples : Anorexic women . Beauty Pegeants . Obsession with Size Zero shapes and fair skin . Beauty parlors business.
Postmodernists views these as cultural violence through collective brainwash . Or obsession with height . Let us remember that none of these physical parameters are applicable to men . We can even look at the Matrimonial Columns under ' Bride wanted ' heading and look at the desired parameters, esp fair skin and height.
Hence, feminists embraced postmodernism in 1960 s.


0 Comments:
Post a Comment
<< Home